రైల్వే కోడూరులో రాస్తారోకో


వైయ‌స్ఆర్ జిల్లా: ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌ని కోరుతూ వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే కొర‌ముట్ల శ్రీ‌నివాసులు ఆధ్వ‌ర్యంలో రైల్వే కోడూరులో రాస్తారోకో నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా కేంద్ర‌, రాష్ట్రాలు ఏపీకి చేసిన అన్యాయాల‌పై నిన‌దించారు. వైయ‌స్ జ‌గ‌న్ సార‌ధ్యంలో హోదా సాధించి తీరుతామ‌ని ఎమ్మెల్యే శ్రీ‌నివాసులు స్ప‌ష్టం చేశారు.

తాజా వీడియోలు

Back to Top