వైఎస్సార్సీపీ నేతల శ్రీరామనవమి వేడుకలు

వైఎస్సార్ జిల్లా(రాయచోటి)

 :వైఎస్సార్ జిల్లా రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి రామనవమి సందర్భంగా పలు ఆలయాల్లో పూజలు చేశారు. వీరబల్లి మండలం గడికోట, సంబేపల్లి మండలం మోటకట్లలోని ఆలయాల్లో జరిగిన నవమి వేడుకల్లో పాల్గొన్నారు. ఆయన వెంట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, మండల పార్టీ కన్వీనర్ భాస్కర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

తాజా ఫోటోలు

Back to Top