హైదరాబాద్: అడ్డుగా ఉన్నారని వైయస్ జగన్‌పై దాడికి పాల్పడ్డారని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి టీజేఆర్ సుధాకర్‌బాబు విమర్శించారు. టీడీపీ నేతలు మదమెక్కిన మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రజల మధ్య ఉండటమే రాజకీయం అని నమ్మిన వ్యక్తి వైయస్ జగన్ అన్నారు. చంద్రబాబు నీవు అనుభవిస్తున్న సీఎం పదవి దొంగలించినదే అన్నారు. మీ చుట్టు ఉన్న వారంతా కూడా దొంగల ముఠానే అని దుయ్యబట్టారు.