<br/>శ్రీకాకుళం: పాతపట్నం మండలాన్ని తుపాను ప్రభావిత ప్రాంతంగా ప్రకటించాలని డిమాండు చేస్తూ వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. వైయస్‌ఆర్‌సీపీ నాయకురాలు రెడ్డిశాంతి పాతపట్నం మండలంలో పర్యటించి తుపాను బాధితులను పరామర్శించారు. అనంతరం తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.