ప్రొద్దుటూరులో ధర్మ పోరాట దీక్ష చేసే అర్హత బాబుకు లేదు

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి
వైయస్‌ఆర్‌ జిల్లా: ప్రత్యేక హోదాను తన స్వార్థం కోసం కేంద్రానికి తాకట్టుపెట్టిన చంద్రబాబుకు ప్రొద్దుటూరులో ధర్మ పోరాట దీక్ష చేసే అర్హత లేదని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు జైలుకు వెళ్లకుండా ఉండేందుకు కాంగ్రెస్‌తో జత కట్టారని దుయ్యబట్టారు. చంద్రబాబు గాడ్సే కన్నా ఘోరమని, గొడ్డుకన్న హీనమని ఎన్టీ రామారావు చెప్పారని గుర్తు చేశారు.
 
Back to Top