కర్నూలుః వైయస్ జగన్‌పై హత్యాయత్నం కుట్రలో చంద్రబాబు,లోకేష్ ,మంత్రులు ఉన్నారని వైయస్‌ఆర్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంత రెడ్డి ఆరోపించారు.ఘటనపై థర్డ్ పార్టీ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ధర్మ పోరాట దీక్షలు అ«ధర్మ పోరాట దీక్షలుగా అభివర్ణించారు. ప్రజలు మోసం చేసే దీక్షలుగా భావిస్తున్నారన్నారని .వైయస్‌ఆర్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు కరుణాకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డిలు అన్నారు.