దద్దరిల్లిన కలెక్టరేట్లు

అమరావతి: ప్రత్యేక హోదా సాధనకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన కలెక్టరేట్ల ముట్టడి రాష్ట్రవ్యాప్తంగా జరుగుతోంది. పెద్ద ఎత్తున వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులు కలెక్టరేట్ల వద్ద ధర్నా ని ర్వహిస్తున్నారు. దీంతో కలెక్టరేట్ల వద్ద హోదా నినాదాలు మిన్నంటాయి. వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులను పోలీసులు ఎక్కడిక్కడే అరెస్టులు చేస్తున్నా..లెక్క చేయకుండా ఆందోళనలో పాల్గొంటున్నారు.
 

తాజా ఫోటోలు

Back to Top