ఇంకుడు గుంతల బాబుకు బుద్ధి చెబుదాం

ఉరవకొండ: అనంతపురం జిల్లా పూర్తిగా కరువు కాటకాల్లో పడి 60 సంవత్సరాల్లో చూడని కరువు నేడు చవిచూస్తోంది. విత్తనాలు కూడా వేయలేని పరిస్థితి. మహానేత వైయస్‌ఆర్‌ పుణ్యాన హంద్రీనీవా ద్వారా ఈ ప్రాంతానికి కృష్ణ నీళ్లు వస్తున్నాయన్నారు. ఈ ప్రాంతానికి నీళ్లు వస్తున్నా 60 వేల ఆయకట్టు ఎకరాలకు నీరు ఇవ్వాల్సి వున్నా చంద్రబాబు ప‌ట్టించుకోవ‌డం లేదన్నారు. బాబుకు ఇంకుడు గుంతలు తప్ప ఇరిగేషన్‌ గురించి తెలియదని మండిప‌డ్డారు. ఇంకుడు గుంతల బాబుకు బుద్ధి చెప్పడానికి జననేత వైయస్‌ జగన్‌ మహాధర్నా కార్యక్రమాన్ని చేప‌ట్టార‌ని పేర్కొన్నారు.

Back to Top