వైయస్ఆర్ జిల్లాః కడప శివారు 50వ డివిజన్లో రావాలి జగన్–కావాలి జగన్ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే అంజాద్ బాషా, మేయర్ సురేష్‌బాబు, నగర అ«ధ్యక్షుడు పులి సునీల్‌కుమార్‌లు పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి వైయస్ఆర్సీపీ నవరత్నాలపై అవగాహన కల్పించారు.