రేపు, ఎల్లుండి పులివెందులలో వైయ‌స్ జగన్ పర్యటన

వైయ‌స్సార్ జిల్లా:  వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి సోమ, మంగళవారాల్లో(రేపు, ఎల్లుండి) పులివెందులలో పర్యటించనున్నారు. సోమవారం వైయ‌స్ జగన్ తన తాత దివంగత వైఎస్ రాజారెడ్డి వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొన‌నున్నారు. మంగళవారం అచ్చవెల్లి ప్లాంట్ ను వైయ‌స్ జగన్ ప్రారంభిస్తారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top