నాయకన్ గూడెంకు వైయస్ జగన్

హైదరాబాద్) ఏపీ ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ ఖమ్మం జిల్లాకు వెళుతున్నారు. ఖమ్మం పశ్చిమగోదావరి జిల్లాల సరిహద్దుల్లో ఉన్న నాయకన్ గూడెం దగ్గర రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రుల్ని పరామర్శిస్తారు. ఆగి ఉన్న లారీని తెల్లవారు జామున ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో 10 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రుల్ని స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారంతా సింహాచలం దైవ దర్శనానికి వెళుతున్నట్లు తెలుస్తోంది.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top