సుద్దపల్లిలో రైతుల దీక్షకు వైయస్ జగన్ మద్దతు

గూంటూరుః  వైయస్ జగన్ చేబ్రోలు మండలం నుద్దపల్లికి చేరుకున్నారు. అధికార నేతల అక్రమ క్వారీలను వ్యతిరేకిస్తూ మూడు రోజులుగా రైతులు చేస్తున్న దీక్షకు వైయస్ జగన్ మద్దతు పలికారు.

Back to Top