నంద్యాల చర్చిలో వైయస్ జగన్ ప్రార్థనలు

కర్నూలుః నంద్యాల చర్చిలో వైయస్ జగన్ ప్రార్థనలు చేశారు. ఫాస్టర్స్ వైయస్ జగన్ ను ఆశీర్వదించారు. నంద్యాల పట్టణంలో వైయస్ జగన్ ఐదవరోజు ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా చర్చిలో ప్రార్థనలు నిర్వహించి ప్రచారానికి బయలుదేరారు.


Back to Top