ఒంటిమిట్ట‌కు వైఎస్ జ‌గ‌న్‌

హైద‌రాబాద్‌) ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్సార్సీపీ అధ్య‌క్షులు వైఎస్ జ‌గ‌న్ వైఎస్సార్ జిల్లాకు బ‌య‌లు దేరారు. బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి క‌డ‌ప విమానాశ్ర‌యానికి హెలికాప్ట‌ర్ లో వెళుతున్నారు. అక్క‌డ నుంచి రోడ్డు మార్గంలో ఒంటిమిట్ట‌కు వెళుతున్నారు. అక్క‌డ కోదండ రామ స్వామి ఆల‌యంలో ర‌థోత్స‌వంలో ఆయ‌న పాల్గొంటున్నారు. ఇందుకు సంబంధించి ప‌ర్య‌ట‌న ఖ‌రారు అయింది. అక్క‌డ నుంచి ఆయ‌న బెంగ‌ళూరు వెళ‌తారు. 
Back to Top