మొగల్తూరుకు వైయస్ జగన్

పశ్చిమగోదావరిః వైయస్సార్సీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మొగల్తూరుకు వెళుతున్నారు. ఆక్వాఫ్యాక్టరీలో మృతి చెందిన కుటుంబాలను వైయస్ జగన్ పరామర్శిస్తారు. ఆనంద్ ఆక్వా ఫ్యాక్టరీలో రసాయనట్యాంకులు శుభ్రం చేస్తుండగా విషవాయువులు వెదజల్లి ఐదుగురు చనిపోయారు. ఈ ఘటనపై వైయస్ జగన్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.

Back to Top