వేంపల్లి క్రాస్‌రోడ్డుకు జననేత

వేంపల్లి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్పయాత్ర వేంపల్లి క్రాస్‌ రోడ్డుకు చేరింది. ఈ సందర్భంగా జననేత క్రాస్‌రోడ్డులో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జెండాను ఆవిష్కరించారు. వైయస్‌ జగన్‌ను కలుసుకొని తమ బాధలు చెప్పుకునేందుకు ఇప్పటికే క్రాస్‌రోడ్డు మొత్తం జనసంద్రంతో నిండిపోయింది. మహిళలు, వృద్ధులతో వైయస్‌ జగన్‌ మాట్లాడి.. వారి సమస్యలను తెలుసుకున్నారు. 
Back to Top