ఎర్రన్నాయుడు మృతికి విజయమ్మ సంతాపం

హైదరాబాద్ 1 నవంబర్ 2012 : తెలుగుదేశం పార్టీ నాయకుడు. సీనియర్ పార్లమెంటేరియన్ ఎర్రన్నాయుడు రోడ్డు ప్రమాదంలో మరణించారని తెలిసి తాను తీవ్ర దిగ్భ్రమకు గురయ్యానని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ తెలిపారు. సుదీర్ఘ కాలం రాష్ట్ర, జాతీయ రాజకీయాలలో తనదైన పాత్ర నిర్వహించారని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతిని, సంతాపాన్ని విజయమ్మ తెలియజేశారు.
Back to Top