వైయస్ఆర్ సీపీలో 3000మంది చేరిక

కర్నూలు: కర్నూలు జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ నుంచి మూడు వేల మంది కార్యకర్తలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించారు. పార్టీ నాయకుడు గట్టు రామచంద్రరావు వారిని పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనను గట్టు ఈ సందర్భంగా దుయ్యబట్టారు. తెలుగుదేశం పార్టీ ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు.

Back to Top