వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో చేరిక

చక్రాయపేట:

కడప జిల్లా చక్రాయపేట మండలంలోని సురభి-1లో సుమారు 150 కుటుంబాలు టీడీపీ నుంచి వైయస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు వైయస్ అవినాష్‌రెడ్డి, మండల ఇన్‌చార్జి వైయస్ కొండారెడ్డి సమక్షంలో సురభి-1 ఎంపీటీసీ మాజీ సభ్యురాలు వరలక్ష్మి, ఆమె భర్త శ్రీనివాసులతో పాటు అతని అనుచరులు వెంకటసుబ్బయ్య, నాగరాజు, నాగేశ్వర, మోహన్, గండె య్య, గంగయ్య, రామకృష్ణ, జయశంకర్, రామాంజనేయులు, నాగసుబ్బయ్య, చిన్నప్ప, రెడ్డెయ్య, గుర్రప్ప, వెంకటరమణ, రామాంజనేయులు, మహదేవ, జయరామయ్య, గంగులయ్య, బాబు, నరసింహులు, నాగమల్లయ్య, రమణ, ఈశ్వరరెడ్డి, జయశంకర్, ఆంజనేయులు, రంగయ్య, నారాయణ, ఆంజనేయులు, నారాయణ, రామచంద్ర, దివాకర్, సుధీర్, రామకృష్ణ, ఆంజనేయులు, రామాంజనేయులు, శ్యామలమ్మ, సుబ్బరాయుడు, సుబ్బప్ప, నాగేంద్ర, నాగయ్యతో పాటు వడ్డెపల్లె, దళితవాడ, కుప్పగుట్టపల్లెలకు చెందిన పలువురు పార్టీలో చేరారు.

Back to Top