తెనాలిలో వైయస్ఆర్ సీపీ కార్యాలయం ప్రారంభం

తెనాలి 11 ఏప్రిల్ 2013:  గుంటూరు జిల్లా తెనాలిలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్ సీపీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అంబటి రాంబాబు, జంగా కృష్ణమూర్తి, మేరుగ నాగార్జున, మర్రి రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు వీరందరూ ఈవ్ టీజింగ్ ఘటనలో మృతి చెందిన సునీల కుటుంబసభ్యులను పరామర్శించి ఓదార్చారు.

Back to Top