తెలంగాణపై అసెంబ్లీలో తీర్మానం సాధ్యం కాదు

హైదరాబాద్ :అసెంబ్లీలోతెలంగాణతీర్మానంసాధ్యంకాదనిముఖ్యమంత్రికిరణ్_కుమార్రెడ్డిస్పష్టంచేశారు. సభలోమోజార్టీసభ్యులుసీమాంధ్రప్రాంతఎమ్మెల్యేలేననీ,  ఈనేపథ్యంలో తీర్మానంచేసినావీగిపోవటంఖాయమనీఆయనసంచలనవ్యాఖ్యలుచేశారు.  రాష్ట్రంలోనెలకొన్నపరిస్థితులనేపథ్యంలోతెలంగాణపైత్వరలోకేంద్రంనిర్ణయంతీసుకుంటుందనిముఖ్యమంత్రితెలిపారు. అప్పటివరకూవేచిఉండాలనిఆయనకోరారు.  ముఖ్యమంత్రిసోమవారంవిలేకరులతోమాట్లాడుతూప్రభుత్వంగ్యాస్సబ్సిడీనిభరించేస్థితిలోలేదనిఖరాఖండిగాచెప్పారు. ఏడాదికిఓకుటుంబానికిఆరుగ్యాస్సిలిండర్లుసరిపోతాయన్నారు. ఎగువనుంచినీరువస్తేనేరాష్ట్రంలోవిద్యుత్సమస్యపరిష్కారమవుతుందన్నారు. సెప్టెంబర్ 17నుప్రభుత్వంఅధికారికంగానిర్వహించేదిలేదనిముఖ్యమంత్రితెలిపారు.తెలంగాణపొలిటికల్జేఏసీకన్వీనర్కోదండరామ్వ్యాఖ్యలపైముఖ్యమంత్రిసీరియస్అయ్యారు. చట్టపరిథిదాటితేఎంతటివారినైనాసహించేదిలేదనిహెచ్చరించారు. కోదండరామ్వ్యాఖ్యలపైచట్టపరమైనచర్యలుతీసుకుంటామనితెలిపారు. రాష్ట్రంలోముఖ్యమంత్రిమార్పుఉండదని, సీఎంమార్పుమహారాష్ట్రకుసంబంధించిదనిఆయనపేర్కొన్నారు. మంత్రిధర్మానప్రసాదరావువివరణఅనంతరంరాజీనామాపైనిర్ణయంతీసుకుంటామనిముఖ్యమంత్రితెలిపారు.



తాజా వీడియోలు

Back to Top