వైయస్సార్సీపీ కార్యకర్తలపై పచ్చరౌడీల దాడి

నంద్యాలః వైయస్సార్సీపీపై పచ్చ గూండాలు దాడులకు తెగబడుతున్నారు. నంద్యాల మండలం, పొన్నాపురంలో  వైయస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడులకుదిగారు. ఈ దాడిలో వైయస్సార్సీపీ కార్యకర్త సుబ్బారాయుడుకు తీవ్ర గాయాలయ్యారు. నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నంద్యాల ఉపఎన్నిక సందర్భంగా టీడీపీ రౌడీలు అరాచకాలు ఎక్కువయిపోయాయి. వైయస్సార్సీపీకి వస్తున్న ప్రజాధారణను ఓర్వలేక దాడులకు పాల్పడుతున్నారు. టీడీపీ రౌడీయింజంపై వైయస్సార్సీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

తాజా ఫోటోలు

Back to Top