టీడీపీ నేతల దౌర్జన్యం

అనంతపురం: గుంతకల్లులో టీడీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలకు చెందిన 7 అయిల్‌ ట్యాంకర్లను ధ్వంసం చేశారు. ఈ దుశ్చర్యను నిరసిస్తూ రేపు ఐఓసీ గుంతకల్లు డిపో బంద్‌కు వైయస్‌ఆర్‌సీపీ పిలుపునిచ్చింది.  
 

తాజా ఫోటోలు

Back to Top