ఎమ్మార్వోపై టీడీపీ నేతల దౌర్జన్యం

వైయస్సార్ జిల్లాః టీడీపీ నేతల అరాచకాలు రాష్ట్రంలో శృతిమించిపోతున్నాయి. విచ్చలవిడిగా ఇసుకమాఫియాకు పాల్పడుతూ అడ్డుకున్న వారిపై దాడులకు తెగబడుతున్నారు. ప్రొద్దుటూరు మండలం కల్లూరులో ఇసుకమాఫియాలను అడ్డుకున్న తహశీల్దార్ పై టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు.  ఎమ్మార్వోని నిర్బంధించి యథేశ్చగా అక్రమ ఇసుక తవ్వకాలకు పాల్పడుతున్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top