నాన్న ఆశయసాధనకు నా జీవితం అంకితం

విశాఖపట్నం: నాన్న ఆశయ సాధనకు నా జీవితం అంకితం అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా విశాఖపట్నం జిల్లా చోడవరం నియోజకవర్గంలోని పాదయాత్ర బస శిబిరంలో రాజన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వైయస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు. వర్ధంతి రోజు నాన్నను గుర్తు చేసుకుంటున్నాను. నాన్న ఆశయాలు నాకు మార్గదర్శకం. నాన్న ఆశయ సాధనకు నా జీవితం అకింతం అంటూ ట్వీట్‌ చేశారు. 
Back to Top