రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బి.వై. రామయ్య

హైదరాబాద్ః ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీలో నూతన నియామకాలు జరిగాయి. అధ్యక్షులు వైయస్ జగన్ ఆదేశాల మేరకు కర్నూలు జిల్లాకు చెందిన బీ.వై. రామయ్యను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించడమైనది. ఈమేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. వైయస్ జగన్ తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని విశ్వసించి... ప్రజల కోసం నిరంతరం పోరాడుతున్నజననేత నాయకత్వానికి ఆకర్షితుడై ఇటీవలే బీవై రామయ్య కాంగ్రెస్ ను వీడి వైయస్సార్సీపీలో చేరిన సంగతి తెలిసిందే.

Back to Top