కమీషన్ ల కోసమే పట్టిసీమ

గుంటూరు:  చంద్రబాబుపై మాజీ మంత్రి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మోపిదేవి వెంకటరమణ మండిపడ్డారు.  గుంటూరులో మోపిదేవి వెంకటరమణ విలేకర్లతో మాట్లాడుతూ... చంద్రబాబు పట్టిసీమను ఎన్నిసార్లు ప్రారంభిస్తారని ప్రశ్నించారు. పట్టిసీమ కమీషన్ ల కోసమే తప్ప... ప్రజలకు ఏ ప్రయోజనం ఉండదని మోపిదేవి వెంకటరమణ విమర్శించారు. 

Back to Top