పార్టీ కార్యాల‌యం ప్రారంభం

శ్రీకాకుళంః మందస మండలంలో శ‌నివారం వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాల‌యాన్ని జిల్లా అధ్య‌క్షురాలు రెడ్డిశాంతి ప్రారంభించారు. అనంత‌రం వాసుదేవాలయాన్ని దర్శించి ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని,  పలాస ఇన్‌చార్జ్ జుత్తు జగన్నాయకులు గారి ఆరోగ్యం మెరుగుపడాలని రెడ్డిశాంతి  పూజలు నిర్వహించారు

Back to Top