నాగలాపురంలో షర్మిల సభ

కర్నూలు:

మరో ప్రజా ప్రస్థానం 34వ రోజు పాదయాత్ర మంగళవారం నాడు పెంచికలపాడు గ్రామంలో ప్రారంభమవుతుంది. మహానేత తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన షర్మిల ఈ యాత్రలో నాగలాపురంలో సభానంతరం విశ్రాంతి తీసుకుంటారు. శల్కాపురం, పెదపాడు, సెయింట్ క్లార్కు స్కూలు వరకూ వెడుతుంది. అక్కడ రాత్రి బస చేస్తారు. మొత్తం 15 కిలోమీటర్లు నడుస్తారని కార్యక్రమ సమన్వయకర్త తలశిల రఘురాం తెలిపారు.

Back to Top