అఖిలపక్ష సమావేశానికి ఎంపీ విజయసాయిరెడ్డి


ఢిల్లీ: పార్లమెంట్‌ సమావేశాల నిర్వాహణపై ఢిల్లీలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి వైయస్‌ఆర్‌సీపీ నుంచి  రాజ్యసభ సభ్యులు ఎంపీ విజయసాయిరెడ్డి హాజరయ్యారు. రేపటి నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు పార్లమెంట్‌ వర్షాకాల సమావేశౠలు నిర్వహిస్తున్నారు. ఉదయం 11 గంటలకు కేంద్ర మంత్రి అనంతకుమార్‌ నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. 
 
Back to Top