రాజీనామాలపై సీరియస్‌గా ఉన్నాం


హైదరాబాద్‌: ప్రత్యేక హోదా సాధనకు వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేస్తూ స్పీకర్‌కు పంపించామని ఎంపీ రాజమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ విషయంలో స్పీకర్‌ కార్యాలయం నుంచి తమకు పిలుపువచ్చిందని, ఈ నెల 29న స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ను కలుస్తామని ఆయన తెలిపారు. మేం రాజీనామాలపై సీరియస్‌గానే ఉన్నామని ఆయన చెప్పారు.
 

తాజా వీడియోలు

Back to Top