మరో ప్రజాప్రస్థానం చారిత్రక అవసరం


అనంతపురం:

'ప్రజా ప్రస్థానం' పాదయాత్ర ద్వారానే మహానేత వైయస్‌ఆర్ అనేక సంక్షేమ పథకాలు పెట్టారని వైయస్ఆర్ సీపీ నేత, ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి చెప్పారు. టీడీపీ, కాంగ్రెస్‌ కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆయన ఆరోపించారు. వైయస్ ప్రభంజనానికి అడ్డుకట్టవేయాలని జగన్‌ను నిర్బంధించారని  ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే షర్మిల పాదయాత్ర చారిత్రక అవసరంగా మారిందని రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు.

తాజా వీడియోలు

Back to Top