కేసులు ఎత్తివేయాలి

ఏపీ అసెంబ్లీ: ఆదోనిలో 2011లో నిర్వహించిన వినాయక చవితి ఉత్సవాల  సందర్భంగా చిన్న గలాట జరిగితే మత ఘర్షణకు దారి తీసిందన్నారు. అప్పట్లో ఇష్టారాజ్యంగా కేసులు పెట్టారని ఆందోళన వ్యక్తం చే శారు. అప్పటి నుంచి ఇప్పటికి మళ్లీ ఎలాంటి ఘర్షణలు జరగలేదని, ప్రస్తుతం పరిస్థితి శాంతియుతంగా ఉందన్నారు. పాత కేసులు ఎత్తివేయాలని కోరారు.

Back to Top