వైయ‌స్ఆర్ సీపీలో చేరిక‌లు

తూ.గో.జిల్లాః  ప్ర‌జావ్య‌తిరేక ప‌రిపాల‌న కొన‌సాగిస్తున్న చంద్ర‌బాబు పార్టీని వీడి అనేక మంది నాయ‌కులు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశ్ర‌యిస్తున్నార‌ని తూర్పుగోదావ‌రి జిల్లా ముమ్మిడివ‌రం నియోజ‌క‌వ‌ర్గం పార్టీ కో-ఆర్డినేట‌ర్ పితాని బాల‌కృష్ణ అన్నారు. నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని కాట్రేనికోన మండ‌లంలోని ప‌లువురు టీడీపీ నేత‌లు బాలకృష్ణ ఆధ్వ‌ర్యంలో వైయ‌స్ఆర్ సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సంద‌ర్భంగా బాల‌కృష్ణ వారికి కండువాలు వేసి సాద‌రంగా పార్టీలోకి ఆహ్వానించారు. 

Back to Top