జనం చెక్కిన శిల్పం వైయస్

హైదరాబాద్:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డిపై రచించిన పుస్తకాన్ని గురువారం ఆవిష్కరించారు. 'జనం చెక్కిన శిల్పం వైయస్' పేరిట 'కదలిక' పత్రిక సంపాదకుడు ఇమాం ఈ పుస్తకాన్ని రచించారు. గురువారం హైదరాబాద్ లోని బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో ఈ కార్యక్రమం ఏర్పాటైంది. నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. సాక్షి కథనాలు, దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్‌తో అనుబంధాన్ని రచయిత ఇమాం పుస్తకంలో ప్రస్తావించారు.

Back to Top