జగన్‌కు కుటుంబ సభ్యుల శుభాకాంక్షలు

హైదరాబాద్, 21 డిసెంబర్ 2012:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయుడు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డికి కుటుంబ సభ్యులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. చంచల్‌గూడ జైలులో ఉన్న శ్రీ జగన్మోహన్ రెడ్డిని తల్లి,  వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ, సతీమణి శ్రీమతి భారతి, ఇతర కుటుంబ సభ్యులు శుక్రవారం ఉదయం కలిశారు. శ్రీ జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలు రాష్ర్ట వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులోభాగంగా చంచల్‌గూడ జైలు వద్ద అభిమానులు స్వీట్లు పంపిణీ చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top