<br/>హైదరాబాద్: వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనపై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. థర్డ్ పార్టీతో విచారణ జరిపించాలని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్ నాయకులు వైవీ సుబ్బారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏపీ పోలీసులపై నమ్మకం లేదని సుబ్బారెడ్డి పిటిషన్‌లో పేర్కొన్నారు.