వైయస్‌ఆర్‌సీపీలో చేరిన గంగుల

వైయస్‌ జగన్‌ సమక్షంలో పార్టీలో చేరిక
హైదరాబాద్‌: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గానికి చెందిన టీడీపీ ఇన్‌చార్జ్‌ గంగుల ప్రభాకర్‌రెడ్డి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. బుధవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గంగుల తన అనుచరులతో కలిసి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. వారికి వైయస్‌ జగన్‌ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
Back to Top