'గల్ఫు' బాధితులను కాపాడాలి: వైయస్ఆర్ కాంగ్రెస్

హైదరాబాద్, 14  మే 2013:

గల్ఫు దేశాలలో ఉన్న తెలుగువారి రక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని వైయస్ఆర్ కాంగ్రెస్ నేతలు కేకే మహేందర్‌రెడ్డి, మేడపాటి వెంకట్‌, చంద్రకాంత్‌ డిమాండ్ చేశారు. వెంటనే కేంద్రం సౌదీకి ఒక కమిటీ పంపాలని, వీసాలు రెన్యూవల్ చేయడంతో పాటు వర్కు పర్మిట్లు పొడిగించాలని సూచించారు. నితాఖత్‌పై వైయస్ విజయమ్మ ప్రధాని, సీఎం, విదేశాంగ మంత్రులకు బుధవారం లేఖ రాస్తారని వెల్లడించారు.

Back to Top