మాజీ ఎమ్మెల్యే బమ్మిడి నారాయణస్వామి వైయస్‌ఆర్‌సీపీలో చేరిక




శ్రీకాకుళం: మాజీ ఎమ్మెల్యే బమ్మిడి నారాయణస్వామి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. మంగళవారం ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని కలిసిన నారాయణస్వామి వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా నారాయణస్వామి మాట్లాడుతూ..వైయస్‌ జగన్‌తోనే రైతాంగానికి మేలు జరుగుతుందన్నారు. 
 
Back to Top