హైదరాబాద్) సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన తెలుగు యువతకు ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ లో ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సివిల్ సర్వీసులకు ఎంపికైన అభ్యర్థులకు శుభాకాంక్షలు అని ఆయన ట్వీట్ చేశారు.To read this article in English: http://bit.ly/24NnDj2