చిన్నారుల మధ్య షర్మిల


ఆదోని

14 నవంబర్ 2012 : బాలల దినోత్సవం సందర్భంగా షర్మిల బుధవారం ఆదోనిలో చిన్నారులతో గడిపారు. ఆర్ట్స్ కళాశాల నుండి 28వ రోజు పాదయాత్రను మొదలుపెడుతూ  స్థానిక మల్లికార్జున విద్యాలయంలో ఆమె పిల్లలతో కేక్ కట్ చేయించారు. మురిపెంగా ముద్దాడి వారికి ఆప్యాయంగా కేక్ తినిపించారు. చిన్నా రులకు షేక్‌హ్యాడ్‌ ఇస్తూ వారి మధ్య కాసేపు సరదాగా గడిపి ముందుకు సాగారు.

Back to Top