స్పీకర్ ను కలిసిన చెవిరెడ్డి

హైదరాబాద్ : చిత్తూరుజిల్లా చంద్రగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పీకర్ కోడెల శివప్రసాదరావును కలిశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వినతి పత్రం సమర్పించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరారు. 

Back to Top