వైయస్‌ జగన్‌ పై దాడి వెనక చంద్రబాబు,లోకేష్‌ల హస్తం..


అనంతపురంః వైయస్‌ జగన్‌పై హత్యాయత్నం వెనుక చంద్రబాబు,లోకేష్‌ హస్తం ఉందనే అనుమానాలు కలుగుతున్నాయని ఎంఎల్ సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి అన్నారు.  పోలీసు రిమాండ్‌ రిపోర్టులో హత్యాయత్నం అని స్పష్టంగా ఉందన్నారు. విచారణ పక్కదారి పట్టిస్తున్నారని,  సీబీఐలేదా సిట్టింగ్‌ జడ్జితో విచారణ  జరిపించాలని డిమాండ్‌ చేశారు. నిందితుడు శ్రీనివాస్‌ వైయస్‌ జగన్‌ను హత్య చేసేందుకు ప్రయత్నించాడన్నారు.

Back to Top