అవిశ్వాసం ఎందుకు పెట్టరు బాబూ!?

హైదరాబాద్:

అసమర్ధంగా పాలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయడు అవిశ్వాస తీర్మానాన్ని ఎందుకు ప్రవేశపెట్టరని ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు నిలదీశారు. నాడు ఎన్టీఆర్‌ని పదవీచ్చుతులను చేశారనీ, నేడు కిరణ్ ప్రభుత్వం సరిగా పనిచేయడం లేదని పాదయాత్ర చేస్తున్నారనీ ఆయన ఎద్దేవా చేశారు. 

Back to Top