న్యూఢిల్లీ)) పార్లమెంటులో ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైయస్సార్సీపీ ఎంపీలు పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. పార్లమెంటు ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం దగ్గర ధర్నా చేయనున్నారు. ప్లకార్డులు ప్రదర్శించి జాతీయ నాయకుల దృష్టికి పోరాటాన్ని తీసుకెళుతున్నారు. తర్వాత సమావేశాల్లో వాయిదా తీర్మానం కోరుతూ నోటీసు ఇచ్చారు. ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఈ నోటీసు ఇవ్వటం జరిగింది.