84వ రోజు ముగిసిన పాదయాత్ర

గుంటూరు:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర గురువారం ముగిసింది. గుంటూరు జిల్లాలోని చందవరం శివారులో ఆమె యాత్రను ముగించి విడిదికి వెళ్ళారు. ఇంతవరకూ ఆమె 1,164.9 కిలోమీటర్లు నడిచారు. ఆమె వెంట పార్టీ నాయకులు వాసిరెడ్డి పద్మ, తదితరులున్నారు.

Back to Top