రాష్ట్ర ప్రజలకు భద్రత లేదు

డేటా చోరిపై ఈసీ విచారణ జరపాలి...

ఐటి గ్రిడ్‌ పేరుతో బాబు మోసాలు బట్టబయలు

వైయస్‌ఆర్‌సీపీ నేత ఆనం రామనారాయణ రెడ్డి

నెల్లూరు: ఐటీ గ్రిడ్‌ పేరుతో బాబు చేసిన మోసాలు బయటపడ్డాయని వైయస్‌ఆర్‌సీపీ నేత ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి ఓట్లను తొలగిస్తున్నారన్నారు.రాష్ట్రంలో ప్రజల జీవితాలకు భద్రత లేకుండా పోయిందన్నారు.చంద్రబాబు,లోకేష్‌కు కొన్ని పత్రికలు వత్తాసు పలుకుతున్నాయన్నారు.ప్రభుత్వ డేటా ప్రైవేట్‌ సంస్థకు ఎలా వెళ్ళిందో ఈసీ విచారణ చేయాలన్నారు.

 

Back to Top