వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్త దారుణ హత్య

పశ్చిమ గోదావరి:  పశ్చిమ గోదావరి జిల్లాలో వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యాడు. భీమడోలు మండలం అంబరుపేటలో భూ వివాదం నేపథ్యంలో వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్త పసుపర్తి కిశోర్‌పై టీడీపీ కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు.  ఈ దాడిలో కిశోర్‌ అక్కడిక్కడే మృతి చెందారు. మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు సోదరుడు గోపాలం ప్రోదర్భలంతో టీడీపీ కార్యకర్తలు దాడి చేసి చంపారని మృతుని బంధువులు పేర్కొన్నారు.

 

Read Also: టీడీపీ నేతలపై అసెంబ్లీ కార్యదర్శికి ఫిర్యాదు

Back to Top