రేపు పార్టీ పార్ల‌మెంట్ ప‌రిశీల‌కుతో వైయ‌స్ జ‌గ‌న్ భేటి

తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిశీలకులతో రేపు (07.05.2025)  వైయస్‌ జగన్‌ సమావేశం కానున్నారు. బుధ‌వారం ఉదయం 10.30 గంటలకు తాడేపల్లి వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిశీలకులతో సమావేశమై దిశానిర్దేశం చేయ‌నున్న వైయ‌స్ జ‌గ‌న్‌. ఈ సమావేశానికి రీజనల్ కో-ఆర్డినేటర్లు కూడా హాజరు కానున్నారు.

Back to Top